Wednesday, 04 March 2026 01:50:49 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్ ఏటీఎం చోరికి అగంతకుని యత్నం.. .... పోలీసులపై కారం చల్లి పరార్...


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 23 June 2025 11:55 AM Views : 757

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / తెలంగాణ స్టేట్ బ్యూరో : బెల్లంపల్లి జూన్ 23 ( అక్షరంన్యూస్ ) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని కాల్ టెక్స్ ఏరియాలోని ఎస్ బీ ఐ బ్యాంక్ ఎటిఎం లో ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని అగంతకుడు చోరికి ప్రయత్నం చేసారు. తనవెంట తెచ్చుకున్న కటర్ ఏటీఎం ను జట్ చేస్తుండగా అటుగా వెళుతున్న పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని గమనించిన దుండగులు ఏ టీ ఎం పక్కసందులోకి వెళ్లి దక్కున్నాడు. అది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు పోలీస్ వాహనాన్ని అపి సందులో లోకి లైటు కొట్టి చూడగా దక్కొని ఉన్న దుండగుడు గోడ దూకి పారిపోగా పెట్రోలింగ్ సిబ్బంది వెంటపడగా దుండగుడు వెంట తెచ్చుకున్న కారం పొడిని పోలీస్ వారీ కంట్లో కొట్టి పారిపోయారు. సకాలంలో స్పందించిన పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది...

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :