Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మే 18(అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఈశ్వరగూడెం గ్రామానికి చెందిన కుంజ రాములు అడవిలోకి తునికాకు సేకరణ చేస్తుండగా పొదలో ఉన్న అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి అక్కడ ఉన్న వారు 108 కి సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా రక్తం కారుతుండగా ఈ ఎం టి కవిత రక్త శ్రావం కాకుండా ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాపాయ పరిస్థితుల నుండి కాపాడారు ప్రాణ పాయ స్థితి నుండి కాపాడినందుకు 108 సిబ్బంది ని అభినందించారు మెరుగైన చికిత్స కోసం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు
.
Aksharam Telugu Daily