Friday, 24 July 2026 06:57:06 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆర్య వైశ్య సర్పంచులకు వార్డుమెంబెర్ లకు  జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానం.

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 06 January 2026 11:24 AM Views : 345

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 5 (అక్షరం న్యూస్) ఖమ్మం : ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన ఆర్య వైశ్య సర్పంచుల కు వార్డ్ మెంబెర్ లకు వర్తక సంఘ ఎన్నికలలో గెలిచిన ఆర్య వైశ్య నాయకులకు జూబ్లీ క్లబ్ లో ఎన్నికయిన ఆర్య వైశ్య నాయకులకు మరియు ఇతర ఆర్గనైసేషన్ లలో నియమితులైన ఆర్య వైశ్య నాయకులకు ఖమ్మం జిల్లా ఆర్య వైశ్య సంఘం తరపున ఘనంగా సన్మానం చేసినారు . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పసుమర్తి సీతా చందర్రావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని మాకెందుకులే రాజకీయాలు అని ఆలోచనలో ఉన్నారని ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని అలా వచ్చినప్పుడు మాత్రమే సమాజానికి మనం చేయాల్సిన సాయం చేయగలుగుతామని ప్రతి ఒక్కరు కూడా మన ఆర్యవైశ్య రాజకీయ నాయకులు కొంజేటి రోశయ్య టీజీ వెంకటేష్ ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు పోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా పాలకవర్గం వనమా కిరణ్ కుమార్ , గోళ్ళ రాధాకృష్ణ మూర్తి , పాల్వయి వెంకటేశ్వర రావు , పాల్వాయి సీతయ్య , చారగుండ్ల లక్ష్మీ , నరసింహమూర్తి , జిల్లా మహిళ అధ్యక్షురాలు దోసపాటి సంధ్యా రాణి , పసుమర్తి గోపాలరావు , గంగిశెట్టి గంగాధర , జగదీష్ కుమార్ , చారుగుండ్ల నగేష్ కుమార్ , నూకల వాసు , వీరవెల్లి రాజేష్ మరియు ఖమ్మం జిల్లా ఆర్య వైశ్య సంఘం గౌరవ సలహాదారులు మాజీ అధ్యక్షులు మాజీ జిల్లా కార్యవర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జులు జిల్లాలోని వివిధ విభాగాల కార్యవర్గాలు ఇతర కార్యవర్గం అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :