Sunday, 29 March 2026 03:29:19 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎన్నికల "భారం" పెరగనుందా...!

.


Jakkani Rajaramesh , SIRCILLA.

Reporter

Date : 30 January 2026 10:05 PM Views : 208

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల, జనవరి -30 (అక్షరం న్యూస్): సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఈసారి ఎన్నికల భారం తీవ్రస్థాయిలో పడనుందా..! తీవ్రంగా పోటీ ఉన్న వార్డుల్లో ఓటుకు మరింత డిమాండ్ పెరగనుందా..! ఖర్చు భారం ఎక్కువగా ఉండబోతుందా..! అనే ప్రశ్నలు వార్డు వార్డుకు వీధి వీధిలో వినిపిస్తున్నాయి. ఖర్చు భారం ఎవరు భరిస్తారో వారికే విజయం దక్కనుందా...! అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది... ఎన్నికలలో ఖర్చు పెట్టే లెక్క ప్రతిది అధికారులకు చూపెట్టాలనే నిబంధన ఉంది.. దీనిని పాటించకుండా తమ తీరు తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలవేళలో మద్యం, డబ్బులు ఏరులై పారుతున్న పట్టించుకోకుండా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది... అయినా కూడా సంబంధిత అధికారుల తీరు మారడం లేదు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టరాజ్యంగా వీధుల్లో "ఎన్నికల సరుకుల" పంపిణీ జరుగుతున్న పట్టించుకోకపోవడమే దీనికి కారణం.. ఇప్పటికే పలు వార్డుల్లో రాత్రి వేళలో సిట్టింగులు మొదలయ్యాయి... చీకట్లో మంతనాలు భుజగింపులు మొదలుకానున్నాయి. జనవరి 30వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులు ఆశతో, ఉత్సాహంతో, ఉత్కంఠతతో తమ నామినేషన్ దాఖలు చేశారు. అయితే విజయం మాత్రం "లక్ష్మికటాక్షం" కురిపించిన వారికే దక్కుతుందా.. తేలాల్సి ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :