Thursday, 02 April 2026 01:43:34 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ పాదయాత్ర చేస్తున్న హనుమాన్ స్వాములకు ప్రమాదం

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 01 April 2026 09:58 PM Views : 38

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల : రాయికల్, ఏప్రిల్ 01 అక్షరం న్యూస్ కొండగట్టు పాదయాత్రకు వెళ్తున్న ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ స్వాములకు బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ శివారులో TS21T3577గల ఆటో జగిత్యాల నుండి రాయికల్ వైపు వస్తూ జగిత్యాల వైపు వెళ్తున్న స్వాములను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్వాములకు మోకాళ్ల వద్ద స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. స్వాములను డీకొట్టిన అనంతరం ఆటో పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై CH. సుధీర్ రావు, ఏఎస్సై దేవేందర్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేసుకుని గాయపడిన క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :