Saturday, 17 October 2026 04:28:30 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కొత్తగూడను కరువు మండలంగా ప్రకటించాలి * విద్యుత్ కోతలను నివారించాలి: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ*

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 16 October 2026 09:14 PM Views : 12

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా / కొత్తగూడ / అక్టోబర్ 16(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, విద్యుత్ కోతలను నివారించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌,విద్యుత్ శాఖ ల అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మండల కార్యదర్శి బుర్కా బుచ్చిరాములు మాట్లాడుతూ.. వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతులకు సాగు చేసిన భూమికి ఎకరాకు రూ.25 వేలు, సాగు చేయని రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఎల్‌ఆర్‌ లోడ్ రిలీఫ్ విధానాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీశైలం, పుల్లన్న, రామచంద్రు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :