D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ ఆగష్టు 22(అక్షరం న్యూస్ ) కొత్తగూడ మండలం లోని ఓటాయి గ్రామపంచాయతీ సర్పంచ్ గట్టి రాములు అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు.సమాచారం ప్రకారం, శనివారం తెల్లవారిజామున సుమారు రాత్రి 1 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స అందించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే రాములు అకాల మరణంతో ఓటాయి గ్రామంలో శోకఛాయలు అలముకున్నాయి.
.
Aksharam Telugu Daily