Friday, 06 March 2026 03:04:36 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రియాస్ బ్యూటీ పార్లర్ ను ప్రారంభించిన... డాక్టర్ కాపా చంద్రకళ

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 08 September 2025 07:29 PM Views : 467

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ వైరా/ సెప్టెంబర్/ 8 (అక్షరంన్యూస్) వైరాలోని వాసవి కన్యక పరమేశ్వర కళ్యాణ మండపం ఎదురుగా ప్రియాస్ బ్యూటీ పార్లర్ ను ప్రముఖ వైద్యులు డాక్టర్ కాపా చంద్రకళ సోమవారం ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యూటీషియన్లో నిష్ణాతులైన మెండం ప్రియాంక వైరాతో పాటు చుట్టుపక్క గ్రామ ప్రజలకు బ్యూటీషియన్ సేవలు అందుబాటులో తీసుకురావడం సంతోషకరమని అన్నారు. అనంతరం బ్యూటీషియన్ మెండం ప్రియాంక మాట్లాడుతూ ఫేసియల్ మేకప్ ,ఫంక్షన్ల్ మేకప్, బ్రయిడల్ మేకప్ ,మెహందీ, పిగ్మెంటేషన్, హెయిర్ వాష్, హెయిర్ కలరింగ్ వంటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని ,ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొంతు సమత, మాజీ కౌన్సిలర్లు మాదినేని సునీత , మరికంటి డేడి కుమారి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :