GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్,పెద్దపల్లి జిల్లా, జూన్ 25 అక్షరం న్యూస్: పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తిరుపతిని తన చిన్ననాటి స్నేహితులు బుధవారం ఘనంగా సన్మానించారు మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన దొమ్మటి తిరుపతి ఇటీవల టి జి పి ఎస్ సి విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలలో ఉద్యోగం సాధించాడు.ఈ సందర్భంగా అతని చిన్ననాటి బాల్య మిత్రులు సన్మానించి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బసవత్తుల జ్ఞానేంద్రాచారి ముద్దసాని,శ్యామ్ మిత్రులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily