Friday, 06 March 2026 03:24:46 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మాజీ ముఖ్యమంత్రికెసిఆర్ సభకు తరలిరండి మాజీ ఎంపీపీ వై. కుమార్ గౌడ్


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 18 April 2025 08:00 AM Views : 749

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా/ రఘునాథపల్లి /( అక్షరం న్యూస్) ఏప్రిల్ 17: ఈ నెల 27వ తేదీన జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని బిఆర్ఎస్ పార్టీ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వై.కుమార్ గౌడ్ కోరారు. గురువారం సన్నాహక సమావేశాలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి, క్లస్టర్ ఇంచార్జ్ కొర్ర రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిపారు, అనంతరం మండలంలోని కుసుంబాయి తండా, యాపలగడ్డ తండాలో గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు మరొకసారి గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. అందువల్ల సభకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ముసి పట్ల విజయ్, ,లోక్కుంట్ల శృజన్, తిప్పరపు రమ్య, తిప్పరపు మమత, ముప్పిడి సాంబ, గూగులోతు హరినాయక్, పెంటతల మహేందర్ రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :