Friday, 06 March 2026 03:06:14 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 09 September 2025 06:00 PM Views : 636

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 9/ అక్షరం న్యూస్/----ప్రజా కవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి ని పురస్కరించుకొని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం నందు తెలుగు విభాగం వారిచే కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు భాష అధ్యాపకులు కొంగూరి ప్రదీప్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు నిరంతరం ఉద్యమ జీవి అని తన కాలంలో అనా అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని ఆయన అన్నారు. రజకారులను ఎదిరించి జైలు జీవితం గడిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరు చేశారు. తన కోసం కాకుండా ఇతరుల బాగు కసం పోరాడే తత్వం సామాజిక స్పృహ ఆయనకు కాలేజీ రోజుల నుంచే ఉన్నాయి. వారి త్యాగాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు కాళోజీ నారాయణరావు దాశరధి కృష్ణమాచార్యులు రంగాచార్యులు పీవీ నరసింహారావు బమ్మెర పోతన ల వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వర్మ రాజు వైస్ ప్రిన్సిపాల్ ఎం వి ఎల్ నరసింహారావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమాదేవి బోసు బాబు క్రాంతి కుమార్ సునీత శ్రీధర్ బాబు లావణ్య చైతన్య శ్రావణి సంగీత విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :