Monday, 12 January 2026 11:22:15 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

క్రిమిసంహారక మందు త్రాగి వ్యక్తి మృతి.


CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABD

Reporter

Date : 10 August 2025 08:37 PM Views : 361

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్/కేసముద్రం /ఆగస్టు 10/అక్షరం న్యూస్ :- క్రిమిసంహారక మందు త్రాగి వ్యక్తి మృతి చెందిన ఘటన తాళ్లపూసల పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కేసముద్రం ఎస్ఐ మురళి దర్ రాజు తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి .తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన వలసాని మురళి తండ్రి ఐలయ్య, 39 సం,లు కులం (యాదవ,)కూలి, అను వ్యక్తి గత కొంతకాలంగా మధ్యానికి బానిసై తరచు తన భార్య రేణుక తో గొడవ పడుతూ చనిపోతాను అని బెదిరించే వాడు అని శనివారం మురళి వాళ్ళ అక్క వచ్చి రాఖీ కట్టిన అనంతరం మురళీ యొక్క భార్య రేణుక తన తల్లి వారింటికి రాఖి కట్టడానికి వెళ్ళినది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న మురళి బాగా మద్యం సేవించి మద్యం మత్తులో గ్రామ శివారులోనీ చెరువు కట్ట వద్ద గల మల్లన్న గుడి వద్ద శనివారం ఉదయం 11.00 గంటలకు గడ్డి మందు త్రాగి పడిపోగా కాలేరు వెంకన్న చూసి మురళి యొక్క అన్న యాకన్నకు ఫోన్ చేసి చెప్పగా వారు వెంటనే 108 అంబులెన్స్ లో మహబూబాబాద్ ఆసుపత్రి కు తీసుకెళ్లి, అక్కడి నుండి ఎంజీఎం వరంగల్ కి తీసుకువెళ్లి చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11.00 గంటలకు చనిపోయినాడు అనీ మురళి యొక్క అన్న యాకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది. అని కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్ ఈ సందర్భంగా తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :