Saturday, 18 April 2026 02:12:32 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మ(రిగూడెం లో ఎరువుల ఉపకేం(దం సోసైటీ ద్వారా ఏర్పాటు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 15 July 2025 10:50 AM Views : 540

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 15(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని దూర ప్రాంతాలయిన దుబ్బగూడెం మామిడిగూడెం రామారం పోనుగోండ్ల కామారం గ్రామాల ప్రజలకు యూరియా అందుబాటులో ఉండేందుకు మ(రిగూడెంలో సొసైటీ ద్వారా ఉపకేం(దం ఏర్పాటు చేస్తున్నట్లు గంగారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు తెలిపారు యూరియా కోసం రైతుల ఇబ్బందులను గమనించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క అదేశాలతో మ(రిగూడెం లో సొసైటీ ద్వారా ఉపకేం(దాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఇందుకోసం ఏర్పాటు చేసిన భవానాన్నిపరిశీలించమని బుధవారం నుంచి యూరియా అమ్మకానికి అందుబాటులో ఉంటాయన్నారు మండలం లో ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈకార్యక్రమంలో మాజీ ఎంపిపి సుర్ణపాక సరోజన జగ్గారావు మండల వ్యవసాయ శాఖ అధికారి వేణు యాదవ్ (పజలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :