Saturday, 18 April 2026 06:45:33 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా లో ఒక వ్యక్తి పై ఫోక్సో కేసు నమోదు.

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 05 September 2025 09:13 AM Views : 714

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ వైరా సెప్టెంబర్ 4 (అక్షరంన్యూస్) వైరా లో ఓ ఇంట్లో ఉన్న బాలికపై దుగ్గిరాల రత్తయ్య 40 సంవత్సరాల అనే వ్యక్తి. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు బాలిక కేకలు వేస్తూ బయటకు పరుగు తీయడంతో పారిపోతున్న నిందితుడునీ స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా వైరా లో ఓ ఇంట్లో వంట చేస్తున్న మైనర్ బాలికను గమనించి దుగ్గిరాల రత్తయ్య అనే వ్యక్తి (40 )బండి తాళం ఇవ్వమంటూ ఇంట్లోకి చొరబడి బాలికను వెనుక నుంచి అసభ్యంగా శరీరాన్ని తాకుతూ ముద్దు పెట్టుకొని బలాత్కారానికి ప్రయత్నించడంతో బాలిక కేకలు వేస్తూ బయటకు పరుగు తీసింది.కేకలు విని చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చి చూడగా ఇంట్లో నుండి బయటికి పరుగు తీస్తున్న దుగ్గిరాల రత్తయ్యను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడు రత్తయ్య గతంలో కూడా కొంతమంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు వైరా ఎస్సై పి.రామారావు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :