Monday, 12 January 2026 11:00:48 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 09 November 2025 04:40 PM Views : 251

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి నవంబర్ 10 (అక్షరం న్యూస్) పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జన్మదిన పురస్కరించుకొని గూడెం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిట్ల రాము ముదిరాజ్ తన సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శనివారం సాయంత్రం గ్రామ నడిబొట్టున గ్రామ ప్రజల. ముంగిట ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా చిట్ల రాము ముదిరాజ్ మాట్లాడుతూ నా రాజకీయ గురువు ప్రజా బాంధవుడు అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాట తప్పని మడమ తిప్పని నేత ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జన్మదిన పురస్కరించుకొని కేకు కట్ చేసి అన్నదానం కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే విజయ రమణారావు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు అందించి ప్రతి గ్రామం అభివృద్ధి వైపు నడిపిస్తున్న మా ఎమ్మెల్యే కలకాలం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి హాజరయ్యారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ జిల్లా డైరెక్టర్ ప్రభాకర్ . ప్రశాంత్. కిషన్ అభిలాష్ .కాముని శ్రీనివాస్ ఎండి బాష్మియా భువనగిరి రాజయ్య సదయ్య తోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :