Sunday, 15 March 2026 08:18:54 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా లో అభివృద్ధి కార్యక్రమాలు  శంకుస్థాపనకు విచ్చేయుచున్న... వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్   పర్యటన విజయవంతం చేయండి.. కట్ల సంతోష్.

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 03 January 2026 09:36 PM Views : 174

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి/ 3 వైరా   (అక్షరం న్యూస్)  వైరా మున్సిపాలిటీ పరిధిలో నేడు 20 వార్డుల నందు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేయుచున్న  వైరా ఎమ్మెల్యే మాలోతూ  రాందాస్ నాయక్  పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కట్ల సంతోషక ప్రకటనలో తెలియజేశారు. దాదాపు మున్సిపాలిటీ పరిధిలో 25 కోట్లతో వైరా అభివృద్ధి ప్రదాత   మాలోతూ రాందాస్ నాయక్  రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులను మంజూరు చేయించారని గతంలో ఎన్నడూ జరగని విధంగా వైరా మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో నిధులను మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్  విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. కావున  నేడు చేపట్టబోయే పర్యటనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు వైరా మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని 20 వార్డుల నందు శంకుస్థాపన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :