AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 15/ అక్షరం న్యూస్/----మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని చైర్మన్ పరుచూరి రవికుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు ఉప్పలపాటి సత్యనారాయణ మచ్చ జగన్నాథం మునిగేల శ్రీనివాసరావు దుబ్బా సత్యం వర్తక సంఘం అధ్యక్షులు శేశేటి సాంబశివరావు సంఘం కార్యదర్శి జీలాని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily