Friday, 06 March 2026 03:04:45 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా ఆర్డివో కృష్ణ వేణి


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 10 June 2025 07:20 PM Views : 571

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూన్ 10(అక్షరం న్యూస్) గంగారం మండలం బావురుగొండ నర్సిగూడెం గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులను మంగళవారం జిల్లా ఆర్డివో కృష్ణ వేణి సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారించేందుకు ఈసదస్సులో రైతులు పాల్గొని తమ భూసమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు గతంలో తమ పరిధిలో లేని అనేక సమస్యలకు కోత్త చట్టం లో అనేక మార్గాలు ఉన్నాయన్నారు సులభంగా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు జరుగుతున్నాయని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా సమాచారం అందించి సదస్సుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఆర్డివో వెంట తహశీల్దార్ బి బాలకిషన్ డిప్యూటీ తహశీల్దార్ రవి ఆర్ఐ డి శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ రవీందర్ జూనియర్ అసిస్టెంట్ దుర్గం రవీందర్ రాధాకృష్ణ నాగేశ్వరరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :