GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం /కరీంనగర్/ మార్చి 17/అక్షరం న్యూస్ :- శంకరపట్నం మండల కేంద్రంలో విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ అధికారులు డిప్యూటీ తహసిల్దార్ ఖాజా మొయినుద్దీన్,ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్వర్ ఉల్లా ఖాన్ మంగళవారం హోటల్స్,టీ స్టాల్స్,బేకరీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఒక కమర్షియల్ సిలిండర్లు కాకుండా డొమెస్టిక్ సిలిండర్లు వాడడంతో పలు షాపులకు నోటీసులు అందజేసి సిలిండర్లను సీజ్ చేశారు.
.
Aksharam Telugu Daily