Sunday, 12 April 2026 02:51:26 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కాల్వ శ్రీరాంపూర్ లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భ దినోత్సవ వేడుకలు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 07 April 2026 08:19 AM Views : 197

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ / ఏప్రిల్ 6/ అక్షరం న్యూస్:మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భ దినోత్సవ వేడుకలను సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద బిజెపి మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు అనంతరం బిజెపి పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఏర్పడి 46 వసంతాలు పూర్తిచేసుకుని 47 వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం అన్నారు ఈ గొప్ప దేశంలో భారతీయ జనతా పార్టీ తన వంతు పాత్రగా పేద ప్రజలకు ఎల్లప్పుడు సేవలు చేయాలని సంకల్పంతో నరేంద్ర మోడీ నాయకత్వంతో ముందుకు సాగుతూ ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పిల్లలమర్రి రాములు, ప్రధాన కార్యదర్శి గరిడే కిషన్,పూరీల దిలీప్, సముద్రల శ్రీనివాస్,ఓర్పుల శ్రీనివాస్, చొప్పరి సదానందం, దుస్సా సాయి, తిప్పని నరేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :