AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 27/ అక్షరం న్యూస్/--సర్వ విఘ్నాలను తొలగించి విజయాన్ని చేకూర్చాలని వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయం విద్యార్థులు మట్టితో బొజ్జ గణపయ్య ను తయారు చేసి ఓ లంబోధరుడా సుముఖ ఉమా పుత్ర గణాధీశుడు గజముఖ ఏకదంతాయ మా కష్టాలన్నీ తొలగిపోతాయి మాకు మంచి చదువును ప్రసాదించు స్వామి అంటూ ఆ బొజ్జ గణపయ్య కు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిలయ కార్యదర్శి జవ్వాది మొరళీ కృష్ణ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న పూర్వ విద్యార్ధులు దేవా సోనయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily