D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : ఖమ్మం/ తల్లాడ టౌన్ అక్టోబర్ 2 (అక్షరం న్యూస్) అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తల్లాడలో శాంతియుతంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టీయూ డబ్ల్యుజే (ఐజేయూ) తల్లాడ మండల కమిటీ బాధ్యులు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి బహుదూర్, దాసరి శ్రీనివాసరావు, గొడ్ల బాబురావు, ఇసనపల్లి శ్రీనివాసరావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, నారపోగు ప్రసాద్, గొడ్ల నరసింహారావు, గొల్లమందల ప్రేమ్ కుమార్, కాంపాటి రవి, కొత్తపల్లి విజయ్, దేవళ్ల ఉపేంద్ర, రేగళ్ల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily