Saturday, 18 April 2026 06:49:49 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

దేశాన్ని ఏక ఖండంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తి నింపిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 2కె రన్ కార్యక్రమంలో సిఐ సుబ్బారెడ్డి

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 31 October 2025 12:22 PM Views : 392

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి అక్టోబర్ 31 (అక్షరం న్యూస్) ఓదెల గ్రామంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జన్మదినం పురస్కరించుకొని ఓదెలలో 2కె రన్ పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా రెండు కిలోమీటర్ల రన్నింగ్ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్లోని నదియార్ లో జన్మించారని ఆయన ఒక భారత స్వతంత్ర సమరయోధుడు. రాజా నితిజ్ఞుడు. అని అన్నారు భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధానిగా హోం మంత్రిగా పదవులను అలంకరించాడని భారతదేశం స్వతంత్ర తర్వాత అనేక స్వదేశీ సంస్థలను భారతదేశంలో వినడం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలకపాత్ర పోషించారని దీనివలన ఆయనకు భారతదేశపు ఉక్కుమనిషి అని కూడా పేరు వచ్చిందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంగ్లాండ్ లో బారిష్టర్. పట్టా పొందాడని అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చి భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాడని భారత స్వతంత్ర పోరాటం లో పాత్ర పౌర హక్కుల మరియు రైతుల ప్రయోజనాల కోసం పోరాటం చేసిందని అన్నారు భారతదేశాన్ని ఏకాకృతం చేయడంలో కీలకపాత్ర పోషించారు ముఖ్యంగా 530 పైగా రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్ చేశాడని అన్నారు సర్దార్ వల్లభాయ్ జీవితం మనకు ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు ఓదెల యువత మంచి ఉత్సాహంతో ముందుకు వచ్చారని అదేవిధంగా ఈ రన్నింగ్ చేయడం వల్ల శరీరానికి ఉల్లాసం కలిగి మనశ్శాంతి కలుగుతుందని యువత ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించుకోవాలని ముఖ్యంగా రెండు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఒకటి గంజాయి ఇంకొకటి సైబర్ నేరం వీటిపై యువత జాగ్రత్తగా ఉండాలని గంజాయి వల్ల ఎన్నో అనర్ధాలు జరిగి కుటుంబాలే చీకటిమయమై అవుతాయని మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తులు అంధకారంలోకి వెళ్లిపోతారని దానివలన అనేక అనర్ధాలు జరుగుతాయని అన్నారు . వాటికి ఎంత దూరంగా ఉంటే జీవితం అంతా పూలవనంగా ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా శాంతి పావురాన్ని ఎగరవేసి 2కె రన్ ప్రారంభించారు ఈ రన్నింగ్ లో విజేతలకు మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి విజేతలకు సీల్డ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి ఎస్సై దీకొండ రమేష్ తోపాటు మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఎంపిటిసి బోడ కుంటి చిన్నస్వామి తోపాటు అల్లం సతీష్ డాక్టర్. సతీష్. డాక్టర్ ఎం భీష్మ చారి తో పాటు దాదాపు 200 మంది యువకులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :