Saturday, 18 April 2026 02:12:17 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కొత్తగూడ మండలానికి కెనరా బ్యాంక్ మంజూరు చేయించిన జాతీయ యస్ టి కమిషన్ జాటోత్.హుస్సేన్ నాయక్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ కొత్తగూడ మండల నాయకులు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 10 June 2025 08:33 PM Views : 558

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ జూన్ 10(అక్షరం న్యూస్) కొత్తగూడ మండలానికీ కెనరా బ్యాంక్ మంజూరుకీ కృషి చేసిన జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్.హుస్సేన్ నాయక్ గారిని బీజేపీ గిరిజన మోర్చా వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ.నవీన్ నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ కొత్తగూడ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఏజెన్సీ మండలం అయినా కొత్తగూడ లో కెనరా బ్యాంక్ మంజూరు చేయించినందుకు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.* ఈ సందర్బంగా బీజేపీ గిరిజన మోర్చా వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ.నవీన్ నాయక్ మాట్లాడుతు కొత్తగూడ మండలంలో ఒకటే బ్యాంక్ ఉండటం వల్ల బ్యాంక్ సౌకర్యం సకాలంలో అందకపోవడం తో ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారని ఈ విషయం పై గతంలో జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోత్.హుస్సేన్ నాయక్ గారిని మండల ప్రక్షాన బీజేపీ పార్టీ నాయకులు విన్నవించగా సానుకూలంగా స్పందించిన హుస్సేన్ నాయక్ గారు బ్యాంక్ ఉన్నత అధికారులతో మాట్లాడి కొత్తగూడ మండల ప్రజల చిరకాల కోరిక బ్యాంక్ ను మంజూరు చేయించినందుకు కొత్తగూడ మండల ప్రజల పక్షాన, భారతీయ జనతా పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం లో గూడూరు మాజీ ఎంపీపీ చెల్పూరి. వెంకన్న,గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోత్.రాంబాబు నాయక్,బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి. మురళి, ప్రధాన కార్యదర్శి వజ్జ. రవి, మండల ఉపాధ్యక్షుడు కొట్టె శ్రీను, సీనియర్ నాయకులు సిరబోయిన., యాకయ్య, దండు ప్రవీణ్,పెనుక రామయ్య, బోడ. సుమన్,బాధవత్ లక్ష్మణ్,చిలుకల కుమార్,తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :