Wednesday, 04 March 2026 01:51:03 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం

బోల్తాపడ్డ వ్యవసాయ కూలీలను తరలిస్తున్న ఆటో ట్రాలీ వ్యవసాయ కూలీలకు స్వల్ప గాయాలు


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 15 November 2025 02:25 PM Views : 877

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/నవంబర్ 15/అక్షరం న్యూస్: జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులో 25 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. నలుగురికి తీవ్ర గాయాలు కాగా, కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన కూలీలను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స తీసుకుంటున్న క్షత గ్రస్తులను జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ, ఎస్సై నాగరాజు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కూలీలందరూ వీణవంక మండలం ఏలుబాక గ్రామానికి చెందిన వారిగా తెలిపారు. ఎలుబాక గ్రామం నుండి నగరం గ్రామానికి పత్తి ఏరాడనికి వెళ్తున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :