D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 8 తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ మండలం లక్ష్మీపురం మాజి గ్రామ సర్పంచ్ ఓబుల సీతారామిరెడ్డి తల్లి రామ కోటమ్మ దశ దిన కార్యక్రమం కి హాజరైనా మాజి ఏఎంసీ వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు గురువారం లక్ష్మీపురం వారి ఇంటికి వెళ్ళి రామకోటమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఓబుల. సీతారామి రెడ్డి, శీలం.ముత్త రెడ్డి, శీలం.శ్రీనివాస రెడ్డి,ఎక్కిరాల. సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily