P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జూన్ 15 (అక్షరం న్యూస్) టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీను. బాబును కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు శ్రీను బాబు ప్రియ శిష్యుడు కాశిపాక ప్రశాంతు ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో శ్రీను బాబు కు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి హోదాలో మొదటిసారి విచ్చేసిన శీను బాబుకు ఘనంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓదెల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పోషిక గణేష్ సంగే శివాజీ విజయ్ సంపత్ శ్రీకాంత్ రాజేష్ హరి సోను అజిత్ శివశంకర్ మహేష్ శివ బుచ్చిబాబు సంతోష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily