AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ అక్టోబర్ 10 అక్షరం న్యూస్ బతుకమ్మ ఆడుతున్న మహిళలకు బతుకమ్మ వేడుకలలో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని 17 వ వార్డు మహిళలకు డీజే బాక్స్ తో పాటు అప్లైర్ వార్డు కౌన్సిలర్ తోట ఫణిందర్ మహిళల కోరిక మేరకు అందజేశారు ఈ సందర్బంగా మహిళలు కౌన్సిలర్ ఫణిందర్ ను శాలువాతో సత్కరించడం జరిగింది ప్రజలందరూ కలిసి సద్దుల బతుకమ్మ, మరియు దేవి నవరాత్రి ఉత్సవాలు ఆనందోత్సవంగా జరుపుకోవాలని కౌన్సిలర్ తోట ఫణిందర్ తెలిపారు. డీజే బాక్సులు కావాలి అని కోరనా వెంటనే స్పందించి ప్రజలకు డీజే బాక్సులు అందజేసినందుకు కౌన్సిలర్ ఫణిందర్ కి ప్రజలు యువకులు కృతజ్ఞతలు తెలపడం జరిగింది ప్రజలందరికి దేవి నవరాత్రులు దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో చందపల్లి పెద్దమ్మనగర్ యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily