Tuesday, 10 February 2026 09:07:37 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నిజాయితీ చాటుకున్న వారిని బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ అభినందించారు...

నిజాయితీ చాటుకున్న వ్యక్తులు,పర్సు పొగట్టుకున్న వ్వక్తికి అందజేత


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 04 August 2025 04:41 PM Views : 591

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : *...* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /బూర్గంపాడు. అక్షరం న్యూస్/ ఆగస్టు 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాడుగుల ప్రశాంత్, TS, 28, T, 6744, భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో రెడ్దిపాలెం సమీపంలో పర్సు పోగొట్టుకున్నాడు. అదే దారిలో భద్రాచలం ఆటోలో వెళుతున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల కు చెందిన పెరిక రోషయ్య, చల్లా లక్ష్మీనారాయణ, బాధవత్ లలిత, లకు రోడ్డుపై పర్సు పడివుండటం గమనించి దానిలోని సుమారు 16000 రూపాయలు కింద పడి ఉండగా వాటిని తీసుకొచ్చి నిజాయితీ గా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఒప్పజెప్పటం జరిగింది. పర్సులో ఉన్న కార్డు ఆధారంగా ఎస్ఐ మేడ ప్రసాద్ ఆటో డ్రైవర్ని పిలిపించి పర్సు ఒప్పచెప్పటం జరిగింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :