Tuesday, 10 February 2026 08:36:26 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరీకి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 26 March 2025 09:27 AM Views : 706

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్/సిద్దిపేట మార్చి 26(అక్షరం న్యూస్ ) హుస్నాబాద్ నియోజకవర్గం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లో కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హయాంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని,ఎన్నికల సమయంలో హుస్నాబాద్ ప్రాంతానికి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలకు నిధులు మంజూరు చేస్తున్నారని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు...హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కళాశాల మంజూరి పట్ల ఆయన స్పందిస్తూ పెద్దపల్లి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు శాతవాహన యూనివర్సిటీ కి హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజి మంజూరు చేసిన ప్రభుత్వం కు హుస్నాబాద్ ప్రాంతానికి రావడం కోసం కృషి చేసిన రాష్ట్ర రవాణా&బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సీపీఐ పార్టీ పక్షాన ప్రత్యేక విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంద పవన్ అన్నారు.రానున్న రోజుల్లో హుస్నాబాద్ ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నామని,యువత గతంలో నిరుద్యోగ మేళా నిర్వహించిన మంత్రి శాశ్వత పరిష్కారం కోసం పారిశ్రామిక కారిడార్ లను తీసుకొచ్చి హుస్నాబాద్ లో నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :