GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -29(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలం బంధనకల్ ప్రభుత్వపాఠశాల కు ముస్తాబాద్ మండలకేంద్రానికి చెందిన గందె చంద్రం వారి తండ్రి గందే సత్తయ్య జ్ఞాపకార్ధం స్టీల్ బీరువా అందచేశారు.వారు మాట్లాడుతూ దాతల సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు, తోటి విద్యార్థులతో స్నేహభావం పెంపొందించుకోవాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు దాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
.
Aksharam Telugu Daily