D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మే6(అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని మామిడి గూడెం నేత కాని కాలనీ కి చెందిన జనగం సృజన సోమవారం ఉదయం 11 గంటలకు జీవనోపాధి కోసం తుని కాకు సేకరణ చేస్తుండగా అడవి దున్న దాడి చేయగా తీవ్ర గాయాలై న మహిళ ను దగ్గర ఉన్న గుండాల ఏరియా ఆసుపత్రికి తరలించారు
.
Aksharam Telugu Daily