Monday, 03 August 2026 03:09:12 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గణప సాయి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 02 August 2026 07:35 PM Views : 79

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/ఆగష్టు 02/అక్షరం న్యూస్: జూలూరుపాడు మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా గణప సాయి నియామకం.ఉమ్మడి ఖమ్మం జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సమావేశాన్ని అశ్వారావుపేట నియోజకవర్గం,దమ్మపేట మండల కేంద్రంలో రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.జూలూరుపాడు మండలం జనసేన పార్టీ సోషల్ మీడియా కోర్డినేటర్ గా గణప సాయి నియామక పత్రాన్ని రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాస్ చేతుల మీదగా అందచేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఉసికల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి చలమల విజయ్ నూతన బాధ్యతలు చేపట్టిన సాయి కి అభినందనలు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :