AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం / బూర్గంపాడు/ ఏప్రిల్ 30/ అక్షరం న్యూస్ : బూర్గంపాడు మండలం, తాళ్ల గొమ్మూరు, కోయగూడెం శివారు ప్రాంతం నుండి రెండు ట్రాలీల ద్వారా అక్రమంగా, గోవులను తరలిస్తున్నారనే సమాచారం మేరకు, తాళ్ల గొమ్మూరు స్థానిక యువకులు, అక్షరం మండల రిపోర్టర్ వాటిని పట్టుకోవడం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ సిబ్బంది వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఆ తరువాత వాటిని గోశాలకి తరలిస్తామని తెలిపారు .
.
Aksharam Telugu Daily