GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి /కరీంనగర్, జూన్ 28 (అక్షరం న్యూస్) మహా న్యూస్ ఛానల్ కార్యాలయముపై దుండగులు దాడి చేసి విధ్యాంసo సృష్టించడం దారుణం,ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా శివారెడ్డి అన్నారు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలని ఆలోచన మంచిది కాదు,మహా న్యూస్ యాజమానికి సిబ్బందికి జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నానని శివారెడ్డి అన్నారు.
.
Aksharam Telugu Daily