GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/అక్టోబర్ 22(అక్షరం న్యూస్) శంకరపట్నం,మండలంలోని కరీంపేట,కన్నపూర్ గ్రామాల్లో సీఎం ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీలో జరగడంతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండల కాంగ్రెస్ నాయకుడీ తీరుపై మండి పడినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించారు.ఇలాంటి పరిణామాలు మండలంలో చోటు చేసుకోవడంపై ఎమ్మెల్యే ఆ నాయకులు తీరుపై అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.పార్టీ పరువు తీసే విధంగా మండల స్థాయి నాయకుడు కాసులకు కక్కుర్తి పడి,సీఎం ఆర్ఎస్ చెక్కులను లబ్ధిదారులకు చెందకుండా ఓ వాణిజ్య బ్యాంకులో డ్రా చేయడం పై చర్చ కొనసాగుతుంది.
.
Aksharam Telugu Daily