GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట జిల్లా : అక్షరం ప్రతినిధి సిద్దిపేట్ సిద్దిపేట జిల్లా సందులాపూర్ గ్రామం లో కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ..మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పంటకు తన మక్క జొన్న సేనుకు రక్షణగా వైరు కడుతుండగా దగ్గర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు వైరు తగిలి ప్రమాదవశాత్తు తండ్రి గజేందర్ రెడ్డి కుమారుడు రాజేందర్ రెడ్డి అక్కడికక్కడే. మృతి చెందారు మృతి చెందిన వారి ఇంట్లో విషాదం నెలకొంది ఈ సందర్భంగా కరెంట్ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు వర్షాకాలం లో రైతులు పొలాల వద్దకు వెళ్ళినప్పుడు కరెంటు పట్ల జాగ్రత్తగా వహించాలని ఏదైనా అనుమానం వస్తే స్థానిక పోలీస్ స్టేషన్ గాని కరెంట్ అధికారులు కానీ సమాచారం అందించాలని తెలిపారు
.
Aksharam Telugu Daily