Friday, 06 March 2026 03:04:05 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తుమ్మలబట్టి లో పిఆర్పిఎఫ్ 217 బి ఎన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 15 September 2025 07:32 PM Views : 637

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 15/ అక్షరం న్యూస్/----కుంట రేంజ్ లోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తుమ్మల బట్టి గ్రామంలో డి ఐ జి ఆపరేటర్స్ ఆధ్వర్యంలో సివిల్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా 217 బెటాలియన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ను డాక్టర్ అమితవ సాహూ సి ఎం ఓ శ్రీ నీర్ సింగ్ మీనా 2 ఐ సి ఆపరేటర్స్ శ్రీ సంగీత్ కుమార్ ఓ సి ఎప్ కోయ్ సారథ్యంలో మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని బాలికలకు సైకిళ్లను మహిళలకు చీరలను పురుషులకు రేడియోలు దుప్పట్లను పంపిణీ చేశారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో పిఆర్పిఎఫ్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :