Wednesday, 25 November 2026 07:35:48 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

20వ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు సహకారంతో.. ఎస్బీఐ ఫౌండేషన్.. రామ్కీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో.. ఉచిత మెడికల్ క్యాంపు.. కాన్సర్ పై అ

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 25 November 2026 05:12 PM Views : 82

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ నవంబర్ 26 (అక్షరం న్యూస్) 20 వ వార్డ్ శాంతినగర్ ప్రభుత్వ పాఠశాల నందు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు సహకారంతో ఎస్బీఐ ..రాంకీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు లో ఉచితంగా షుగర్ మరియు బీపీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా అందించారు . ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ... క్యాన్సర్‌కు సంబంధించిన వివిధ రకాలు, ప్రమాద కారకాలు, ప్రారంభ లక్షణాలు, నివారణ పద్ధతులు మరియు ముందస్తు వైద్య పరీక్షల ప్రాముఖ్యత గురించి గ్రామ ప్రజలకు వివరించారు.ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం మరియు సకాలంలో వైద్య చికిత్స పొందడం ఎంతో ముఖ్యమని తెలిపారు. అదేవిధంగా క్యాన్సర్ అవగాహన కల్పించారు. ప్రజలకు క్యాన్సర్ లక్షణాలు, నివారణ పద్ధతులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి వివరించారు. పొగాకు, గుట్కా, ధూమపానం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ భూషణ్ , నాగదీప్, నాగజ్యోతి, అంజు భవాని, ప్రియాంక మరియు ఉపేందర్, వార్డ్ కాంగ్రెస్ నాయకులూ బిక్యా, పండు, నాగేశ్వరరావు, రహీం, దుర్గా, వెంకటేశ్వర్లు, నూనావత్ వీరన్న,స్కూల్ ప్రిసిపల్ రామకృష్ణ రెడ్డి , రాంకీ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :