D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/ వైరా/సెప్టెంబర్/8 (అక్షరంన్యూస్) కొనిజర్ల మండల పరిధిలోని పెద్ద మునగాల గ్రామానికి చెందిన ఇటీవల గుండె పోటు తో మృతి చెందిన రాళ్ళబండి కళావతి దశదిన కర్మకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ పరికపల్లి శ్రీను హాజరై చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మరికంటి ఎల్లయ్య దాసరి వీరబాబు కంచు భీరయ్య కిరణ్ అర్జున్ అన్వర్ పాషా సూరజు శ్రీను తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
.
Aksharam Telugu Daily