D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/ తల్లాడ/నవంబర్/17 (అక్షరంన్యూస్) తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో కటిక సీతరాములు స్వామి ఇరుముడి కార్యక్రమం శ్రీ హరిహర అయ్యప్ప స్వామి నందు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి కిషోర్ చింటూ, నాగులుమీరు, బద్రి ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కటికి కిరణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily