Tuesday, 10 February 2026 08:37:53 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కాలగర్భంలో కలిసిన చరిత్రను చూపేదె ఫోటో

జమ్మికుంట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నింటి నాగేంద్ర


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 19 August 2025 04:18 PM Views : 502

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/ఆగస్టు 19/అక్షరం న్యూస్: జమ్మికుంట పట్టణంలో ఫోటో ,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు. చిన్నింటి నాగేంద్ర ఆధ్వర్యంలో 186 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం( బొమ్మల గుడిలో ) అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ సత్య సాయి మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కటింగ్ చేసి, పండ్ల పంపిణీ చేశారు . ఈ సందర్భంగా మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నింటి నాగేంద్ర మాట్లాడుతూ కాలగర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా చూపించేది , నేటి జ్ఞాపకాలను రేపటి తరానికి పదిలంగా చూపించేది ఫోటో అండ్ వీడియో అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బిట్ల తిరుపతి.సభ్యులు శ్రీధర్,పవన్, విజయ గిరి రాంబాబు, రత్న కుమార్ ,శివ,కొక్కుల శ్రీరాములు, పంజాల గణేష్ ,అవినాష్ . కోటగిరి కుమార్, కుమార్ . రోహిత్ . పొన్నగంటి విజయ్. విగ్నేష్ . రాజు వరం గంటి శ్రీనివాస్. పొన్నగంటి రాజు దొడ్డే అంజి, రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :