Monday, 20 April 2026 05:39:24 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అయ్యప్ప స్వామి దేవాలయానికి జంగ ప్రభాకర్ రెడ్డి రూ. రెండు లక్షల విరాళం ... మొదటి విడతగా రూ ₹1,66,000 అందజేత

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 02 July 2025 07:25 PM Views : 1261

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లా జూలై 2 అక్షరం న్యూస్; కాల్వ శ్రీరాంపూర్ లో నూతనంగా నిర్మించబోయే శ్రీ అయ్యప్ప దేవాలయ నిర్మాణం కొరకు తన వంతు ఆర్థిక సహాయంగా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి వాస్తవ్యులు ప్రస్తుతం హనుమకొండలో నివాసముంటున్న ప్రముఖ కాంట్రాక్టర్ శ్రీమతి,శ్రీ జంగ ప్రభాకర్ రెడ్డి -నర్మద రెండు లక్షల పదహారు వేయిల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఒక లక్ష అరవై ఆరు వేయిల రూపాయలు మంగళవారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. సామాన్య కుటుంబం నుండి అంచలంచెలగా ఉన్నత స్థానానికి చేరుకున్న జంగా ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆలయాల నిర్మాణాలకు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందిస్తూ తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. ఎవరికైనా ఏదైనా ఆపద ఉన్నదని తెలిస్తే వెంటనే స్పందించి తోచిన సాయం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. జంగ ప్రభాకర్ రెడ్డి సేవా కార్యక్రమాల పట్ల పలువురు అభినందిస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :