P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల పెద్దపల్లి ఆగస్టు 15 అక్షరం న్యూస్ ఓదెల మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు కోర్టు ఆవరణంలో జడ్జి మంజుల జాతీయ పతాకాన్ని ఎగరవేశారు తహసిల్దార్ కార్యాలయం లో తహసిల్దార్ బి వనజా నాయక్ జాతీయ జెండా ఎగరవేశారు మండల ప్రాథమిక వైద్య కేంద్రంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సాయబేజి ఖాన్ జెండాను ఎగరవేశారు ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఎంపీడీవో అనిల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు విద్య వనరుల కేంద్రంలో ఎంఈఓ వై రమేష్ మండల సమైక్య మహిళా సంఘం కార్యాలయం అధ్యక్షురాలు నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏఈ కస్తూర్బా పాఠశాలలో ఎస్ ఓ జ్యోతి పోలీస్ స్టేషన్లో ఎస్సై సనత్ కుమార్ రెడ్డి సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి ప్రెస్ క్లబ్ కార్యాలయం ఆవరణలో అధ్యక్షుడు పని సుదర్శన్ ముదిరాజ్ జాతీయ పతాకం ఎగరవేశారు అంతేకాకుండా వివిధ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచులు మరియు వివిధ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహిళా సంఘం కార్యాలయంలో మహిళా అధ్యక్షులు జాతీయ జెండా ను ఎగరవేసి స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రులు తోపాటు ఘనంగా ప్రజలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily