CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABDReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్ /కేసముద్రం /ఆగస్టు 12/అక్షరం న్యూస్ :-మహబూబాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసముద్రం పట్టణం మరియు ఇంటి కన్నె లోని రద్దీ గల ప్రదేశాలైన రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మరియు వ్యవసాయ మార్కెట్ కేసముద్రం ప్రాంతాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించి అలాంటి జరుగుతే చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ తనిఖీల్లో బాంబు స్క్వాడ్ బృందం , స్పెషల్ పార్టీ మరియు కేసముద్రం ఎస్సై మురళీ ధర్, పిఎస్ఐ నరేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు అని కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్ తెలిపారు.
.
Aksharam Telugu Daily