AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / తెలంగాణ స్టేట్ బ్యూరో : నల్లగొండ అక్షరం ప్రతినిధి నల్లగొండ పట్టణ శివారులో భారీ దొంగతనం 48 గంటల్లో కేసు చేదించిన రూరల్ పోలీసులు నిధి పైపుల కంపెనీలో రాత్రి సమయంలో దొంగతనం ముగ్గురు నిందితుల అరెస్ట్.. *నల్గొండ రూరల్ పోలీసుల చాకచక్యం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎస్పి బర్మాదేశం నుండి ఇండియా కు శరణార్ధులుగా వచ్చి దొంగతనాలు చేస్తున్న ముఠా ఏర్పడాలని దొంగతనంలో దొరికిన వ్యక్తుల వివరాలు ఇత్తడి సైజర్లు (40), అమరాన్ బ్యాటరీలు (35), UPS కేబుల్స్,ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ 50 కేజీలు,దొంగతనానికి ఉపయోగించిన ప్యాసింజర్ ఆటో TS-15-UF-4386 మొత్తం సుమారుగా రూ.60 లక్షల విలువైన దొంగ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు అదేవిధంగా హైదరాబాద్ బాలాపూర్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు చేస్తున్నారని నిందితులు 1.హమీద్ హుస్సైన్, 2. జహాంగీర్ ఆలం,3.షఫిక్ ఆలం, పోలీసులకు పట్టుబాటు జరిగిందని గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని మరో నలుగురు నిందితులు a4. మహమ్మద్ ఇస్లాం,a5. కమల్ హుస్సేన్,a6. ఖైసర్,a7. నూర్ ఖాసిం పరారీలో ఉన్నాడని నిందితుల కోసం.గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అన్నారు ఈ నిందితులను బుద్దారం రోడ్ వద్ద వాహన తనిఖీల్లో నిందితుల పట్టుకోవడం జరిగిందని అన్నారు ఈ కేసును అడిషనల్ ఎస్పీ జి.రమేష్ నేతృత్వంలో,నల్గొండ DSP శివరాం రెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు *ఇట్టి కేసును నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఎస్.రాఘవరావు, సి.ఐ, నల్గొండ టూ టౌన్ సర్కల్, డి. సైదాబాబు, యస్.ఐ, నల్గొండ రూరల్ పోలీస్ మరియు నల్గొండ రూరల్ పోలీస్ సిబ్బందిని అడిషనల్ ఎస్పి మరియు SP, నల్గొండ అభినందించారు
.
Aksharam Telugu Daily