Monday, 07 September 2026 02:56:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజలతో మమేకమైన ఎల్లంకి కమలమ్మ మరణం బాధాకరం * తన తుది శ్వాస విడిచే వరకు ఎర్రజెండా తోనే * ఎల్లంకి కమలమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి

నివాళులర్పిస్తున్న- కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 06 September 2026 06:03 PM Views : 25

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/సెప్టెంబర్06/అక్షరం న్యూస్: సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎల్లంకి మధు అమ్మగారు సీపీఐ సీనియర్ నాయకురాలు ఎల్లంకి కమలమ్మ ఆదివారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కమలమ్మ పార్థవ దేహానికి పూలమాల వేసే ఘన నివాళులర్పించి అనంతరం వారు మాట్లాడుతూ వారి కుటుంబం పార్టీకి, పేద ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ముందుకు నడిపించిన చరిత్ర వారి కుటుంబానికి ఉందని పార్టీలో తారతమ్యం లేకుండా అందరితో మంచిగా ఉండేవారని ఎల్లప్పుడూ ప్రజల పక్షాన అండగా ఉండేవారని పార్టీలకు అతీతంగా అందరితో కలిసి ఉంటే వారని ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారి మరణం ఈ ప్రాంత వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటని వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా , కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం-భద్రాద్రి జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, చండ్ర నరేంద్ర కుమార్, సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, కుమారి,హనుమంతరావు,ఎస్ కే నాగుల్ మీరా. వలమల సామేలు, పోనేకంటి వెంకటేశ్వర్లు, తూము కోటయ్య, వెంకటప్పయ్య, చెరుకుమల రాజేశ్వరరావు, తాత నరసింహారావు తదితర పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :