Wednesday, 04 March 2026 01:49:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సుజాతనగర్ బికేఆర్ నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం

అనతి కాలంలోనే వ్యాపార పురోభివృద్ధి చెందాలి ముఖ్య అతిథిగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు .


MD FAHEEM, REPORTER, BHADRADRI KOTHAGUDEM

Reporter

Date : 08 October 2025 07:37 PM Views : 416

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ సుజాతనగర్/ అక్టోబర్ 08/ అక్షరం న్యూస్; కొత్తగూడెం నుండి ఖమ్మం ప్రధాన రహదారి వెంబడి కొమ్ముగూడెం ప్రాంతంలో జూలూరుపాడు మాజీ ఎంపీపీ లాలూ నాయక్ ఏర్పాటు చేసిన బికేఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నాగాసీతారాములు పాల్గొన్నారు .ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ ,డీజిల్ అందజేసి వాహనదారుల మన్ననలు పొందుతూ అనతి కాలంలోనే వ్యాపార పురోభివృద్ధి సాధించాలని అయన ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి , కొత్తగూడెం సొసైటీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు ,అర్జునరావు, రాజశేఖర్, మంగీలాల్ ,మధు, సతీష్, కిషన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :