AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ /నర్సంపేట : వరంగల్ జిల్లా / నర్సంపేట / డిసెంబర్ 5 / అక్షరం న్యూస్ - నర్సంపేట లో జరిగిన భారీ బహిరంగ సభకు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో నర్సంపేట పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి పుష్ప గుచ్చం తో స్వాగతం పలికిన వరంగల్ మైనారిటీ నాయకులు మరియు డిసిసి అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్.
.
Aksharam Telugu Daily