D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 15 (అక్షరం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు కొత్తగూడెం పట్టణం యువత , చిన్నారులతో కలిసి కైట్స్ ఎగరవేశారు . ఈ సందర్భంగా నాగ సీతారాములు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక కైట్స్ పండుగని ఆయన అంటూ , పూర్వకాలంలో రాజులు కైట్స్ ద్వారా సమాచారాన్ని పంపించేవారని ఆయన అంటూ , చిన్నారులు డాబాలు పైన , విద్యుత్ తీగలు , స్తంభాల దగ్గర కైట్స్ ఎగరవే వద్దని వారికి పలు సూచనలు చేస్తూ ,యువత ,చిన్నారులతో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని వారితో కలసి సరదాగా కైట్స్ ఎగరవేశారు . పలువురు చిన్నారులు ఆయనతో సెల్ఫీలు దిగారు .
.
Aksharam Telugu Daily